హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్

  . . . కారు, ఆయుధాలు స్వాధీనం   సదాశివనగర్, బతుకమ్మ :   వ్యక్తిగత కక్షలతో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో సదాశివనగర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్‌హెచ్‌ఓ పుష్పరాజ్ వెల్లడించారు. ధర్మారావుపేట గ్రామానికి చెందిన గైని రమేష్ ఈ నెల 27వ తేదీ రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన కారుతో ఢీకొట్టి కిందపడేశారు. అనంతరం కారులో నుంచి దిగిన నిందితులు చెక్క కర్రతో రమేష్‌పై దాడి...