పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరి అరెస్ట్

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : పోలీసుల పేరుతో బెదరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సరంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న హ్యుందాయ్ క్రెటా కారును పోలీసులు ఆపారు. దీంతో కారు డ్రైవర్ జింక భాస్కర్ పోలీసులను...