చిరుతను చంపిన ఇద్దరి అరెస్టు
. . . పరారీలో నలుగురు వ్యక్తులు . . . నాటు తుపాకీ స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా భీంగల్ అటవీ ప్రాంతంలో చిరుతను చంపిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని, పట్టుబడిన ఇద్దరి నుంచి ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.. సీపీ కథనం ప్రకారం......