దంపతులపై దాడి చేసిన ఇద్ధరి అరెస్ట్

  . . . ఆటో చోరి కేసు  వెలుగు లోకి   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:   చోరి చేసిన ఆటోలో వెళ్తూ మెల్లిగా వెళ్లమన్నందుకు బైక్ పై వెళ్తున్న దంపతులపై దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరి చేసిన ఆటోతో పాటు రాడ్ ను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు. మోపాల మండలం మంచిప్ప గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజుపై మెట్ పల్లి, కరీంనగర్, కమ్మర్...