ఎనబై ఏళ్ల వృద్ధుడికి ఇరవై ఏళ్ల కఠిన జైలుశిక్ష

  . . . నిజామాబాద్ ఫోక్సో కోర్టు జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ  :   ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన ఎనభై ఏళ్ల కాలే పాండురంగా అనే వృద్ధుడికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ స్పెషల్ ఫోక్సో కోర్టు సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు. ఫోక్సో కోర్టు ఇంచార్జి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ రూరల్...