ఆర్మూర్ సబ్ కలెక్టర్ కు స్వాగతం పలికిన టియుడబ్ల్యూజే నాయకులు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయ ని టియుడబ్ల్యూజే, ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ తో పాటు పాత్రికేయులు బొడమీది నరేష్, గట్టడి పవన్, వారి బృందం మర్యాదపూర్వకంగా కలిసి పూలమల శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అంతకుముందు ఆర్డిఓ గా విధులు నిర్వహించిన రాజా గౌడ్ ను కి పూలమాల శాలువాతో వీడ్కోలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా జిల్లా టియుడబ్ల్యూజే,ఐజేయు...