నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ లో పసుపు సీజన్ ప్రారంభం
. . . సీజన్ ను ప్రారంభించిన చైర్మెన్ ముప్పా గంగారెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ లో 2024-25 సీజన్ కు సంబందించిన పసుపు కొనుగోలును మార్కేట్ కమీటి చైర్మెన్ ముప్పా గంగారెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కిసాన్ మీటింగ్ హాల్ లో జరిగిన సమావేశంలో అధికారికంగా పసుపు సీజన్ నీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్బంగా వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించి మాట్లాడుతు.... నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు ఎండిన పసుపు...