పసుపు రైతులు సంబరాలు చేసుకోవాలి
అమిత్ షా సభను విజయవంతం చేయండి తెలంగాణ పసుపు రైతుల సంఘం పిలుపు ఆర్మూర్, బతుకమ్మ : పసుపు రైతులు అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేసి సంబరాలు చేసుకోవాలని కోటపాటి నరసింహనాయుడు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో శుక్రవారం పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహంనాయుడు మరియు బిజెపి కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పాటూరి తిరుపతిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా తెలంగాణ పసుపు రైతుల సంఘం...