నిజామాబాద్ ఏఎంసీ ముట్టడించిన పసుపు రైతులు

ఆన్ లైన్ ముద్దు... ఆఫ్ లైన్ వద్దు . . . పసుపు విక్రయాలకు బహిరంగ వేలం విధానం పై మండిపాటు . . . ఈ నామ్ సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయడం లేదని రైతులు ఆగ్రహం . . . ఫర్నీచర్ ధ్వంసం... చైర్మన్ డౌన్ అంటూ నినాదాలు  నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణలో పేరెన్నికగన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆన్ లైన్ లో జరిగే క్రయ విక్రయాల సాప్ట్ వేర్ ఈ నామ్ ని అప్డేట్ చేయడం లేదని రైతులు...