మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు
పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ . . . పర్చువల్ గా కేంద్రమంత్రితో కలిసి ప్రారంభించిన ఎంపి అర్వింద్ . . . నిజామాబాద్ లో పాల్గోన్న చైర్మెన్ ఎమ్మెల్యేలు రైతులు నిజామాబాద్ , బతుకమ్మ: జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి వర్చువల్ గాకేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పనిచేయనున్న పసుపు బోర్డు ను ప్రైవేట్ హోటల్ లో ఎర్పాటు చేసిన వేదికగా మంగళవారం ప్రారంభించారు.నిజామాబాద్ లో జరిగిన ప్రారంభ...