పసుపు బోర్డు కార్యదర్శికి సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ శుక్రవారం  నిజామాబాద్ కు   మొట్టమొదటి సారిగా అధికారిక  పర్యటన కు వచ్చిన సందర్భంగా తెలంగాణా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా  మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించింది. నిజామాబాద్ పసుపు రైతుల చిరకాల కోరిక ,రైతుల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరమని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని , పసుపుకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కృషి...