నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పసుపు బోర్డు కార్యాలయం

రెండు నెలలుగా ప్రభుత్వం వద్దనే కేటాయింపు దస్త్రం అనుమతి కోసం బోర్డు అధికారుల ఎదురు చూపులు ఖాళీగా ఉన్న కార్యాలయం బోర్డుకు కేటాయిస్తే రైతులకు ప్రయోజనం    నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పాటు కాగా దానికి పూర్తి స్థాయి కార్యాలయం కోసం కసరత్తు జరుగుతోంది.  తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు హమీ ఇచ్చిన ఎంపి ధర్మపురి అర్వింద్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడి చేత హమీని నెరవేర్చారు.  తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ లో పసుపు బోర్డు...