పసుపు రైతుల కృషి వల్లే పసుపు బోర్డు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం దశాబ్ధాలుగా రైతులు ఉద్యమిస్తున్నారని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి కేంద్రం నిజామాబాద్ లో ఏర్పాటు చేశారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. విజ్ఞత లేకుండా ఎంపి మాట్లాడిన తీరును ఖండిస్తున్నాం అని తెలిపారు. పసుపు రైతుల కృషి వల్లే...