బాన్సువాడ పట్టణ సీఐగా తుల శ్రీధర్ బాధ్యతల స్వీకరణ
బాన్సువాడ బతుకమ్మ : బాన్సువాడ పట్టణ సీఐ గా తుల శ్రీధర్ బాధ్యతలు తీసుకున్నారు.గతంలో శ్రీధర్ కామారెడ్డి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తించి సాధారణ బదిలీలో భాగంగా బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ పనిచేసిన మండలి అశోక్ ఐజీ కార్యాలయంకు అటాచ్ చేశారు.సీఐ తుల శ్రీధర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చూస్తానని సిఐ అశోక్ భరోసా కల్పించారు.రాజకీయాలకు అతీతంగా తాను విధులు నిర్వహిస్తానని తెలిపారు.