రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుంది

Recipients . . . ఏ ఒక్క ఎమ్మెల్యే సొంత గ్రామంలో అభివృద్ధి నిరూపిస్తే ముక్కు నేలకు రాసుకుంటా  . . . ఆర్మూర్ లో 13 నెలల్లోనే రాకేష్ రెడ్డి పని ఖత మైంది . . . బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ జీవన్ రెడ్డి ఆరోపించారు.  ప్రజలను వంచించడం, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం గా మారిందన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ...