ఆర్మూర్ పట్టణానికి టీయూఎఫ్ఐడీసీ నిధులు తిరిగి మంజూరు

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ :  పట్టణానికి గతంలో రద్దయిన టీయూఎఫ్ఐడీసీ నిధులను తిరిగి మంజూరు చేయించినట్లు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు. ఈనిధుల విషయమై జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి కోరానని పేర్కొన్నారు. పట్టణ అభివద్ధి కోసం రూ.32.57, రూ.14.25 కోట్లు, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ. 4 కోట్లు, మొత్తం రూ. 50...