టీయుసీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చెయ్యాలి
సంయుక్త జిల్లాల నాయకులు కే.రాజేశ్వర్ సిరికొండ, బతుకమ్మ : ఈ నెల 21, 22 తేదీల్లోజిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ అఫ్ ఇండియా (టీ యు సీ ఐ)రాష్ట్ర ప్రథమ మహా సభలను, ఈనెల 19న జిల్లాలోని సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించతలపెట్టిన టీ యు సీ ఐ నిజామాబాద్, కామారెడ్డి సంయుక్త జిల్లాల ప్రథమ మహా సభలను విజయవంతం చేయాలని టీయుసీఐ సంయుక్త జిల్లాల నాయకులు కే. రాజేశ్వర్ కోరారు.బుధవారం ఆయన భీమ్ గల్ మున్సిపల్ కార్యాలయం వద్ద...