టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ ఈనెల 21, 22 తేదీల్లో నగరంలో సభలు నిజామాబాద్, బతుకమ్మ : టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర ప్రథమ మహాసభల వాల్ పోస్టర్లను నగరంలోని ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను రద్దుచేసే కుట్రలను...