ఫీడ్ బ్యాక్ విధానం ప్రవేశపెట్టిన టీటీడీ

వాట్సాఫ్ ద్వారా భక్తలు రేటింగ్ ఇవ్వొచ్చు తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ  ఓ కొత్త ఫీడ్ బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాఫ్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూర్ కోడ్ లతో ఫోన్ తో స్కాన్ చేస్తే టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరే నమోదు చేసి, టీటీడీ సంబంధించిన అన్న ప్రసాదం,లగేజీ వంటి ఆప్షన్లు ఎంచుకోవాలి....