టి ఎస్ ఆర్ బంక్వెట్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ గ్రామం లోకి వెళ్లే బైపాస్ రోడ్డు ప్రక్కనే గల జాతీయ రహదారి పక్కనే నిర్మించిన టిఎస్ఆర్. బంకెట్ హల్ ఏ.సీ.ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన ఈ హాల్ ను వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ హాల్ నిర్మించడం పట్ల పలు వివాహది వేడుకలు, ఇతరత్రా ఫంక్షన్లు చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిర్మించడం జరిగిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే...