టీఎస్ పీఆర్టీయు టీచర్స్ సర్వీస్ బుక్స్ అప్డేట్
వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ జడ్పిహెచ్ ఎస్ కాంప్లెక్స్ పరిధిలోని టీచర్ల సర్వీస్ బుక్కులను వేల్పూర్ మండల తెలంగాణ పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం అప్డేట్ చేయించారు. ఇందులో భాగంగా టీచర్ల సర్వీస్ బుక్స్ పైన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రాజన్న తో సంతకం చేయించి ఎం ఈ ఓ రేణుక చేతుల మీదుగా టీచర్లకు సర్వీస్ బుక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం లో మండల్ ప్రెసిడెంట్ బి. దేవానంద్, జనరల్ సెక్రటరీ సీ. వి. నర్సింహారావు, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్...