టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా డి. సత్యానంద్

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లా వాసి డి. సత్యానంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ రమేష్ జి గంగాధర్ లు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగిన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర 6వ మహాసభలు విద్యారంగ పరిణామలు, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్చలు చేశారు.. అనంతరం రానున్న రెండు సంవత్సరాల...