పోలీసు కేసులపై నిజనిర్ధారణ…

  . . . అక్రెడిటేషన్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం   . . . మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్, ఐ జె యు జాతీయ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చి తమ సమస్యలను చైర్మెన్ శ్రీనివాస్...