ట్రస్మా నూతన కార్యాలయం ప్రారంభం
బతుకమ్మ, నందిపేట్ : నందిపేట్, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాలకు చెందిన ప్రైవేటు పాఠశాలల(ట్రస్మా ) అసోసియేషన్ కార్యాలయాన్ని శుక్రవారం నందిపేట మండల కేంద్రంలో ఉమ్మడి మండలాల ట్రస్మా అధ్యక్షులు చుక్కబొట్ల దేవన్న అధ్యక్షతన నందిపేట్ మండల విద్యాశాఖ అధికారి అవధూత గంగాధర్, డొంకేశ్వర్ మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్మా అధ్యక్షులు రాస నిత్యానందం, ట్రస్మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పండ్ల రమేష్, ట్రస్మా జిల్లా జనరల్ సెక్రటరీ గోజూరి అరుణ్, ట్రస్మా జిల్లా...