Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2025, 2:43 pm Posted by : ramakrishna

ట్రంప్ ఆదేశాలకు.. కోర్టు బ్రేకులు

ఇంటర్నేషనల్, బతుకమ్మ: అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఉద్యోగుల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలకు ఫెడరల్ కోర్టు బ్రేకులు వేసింది.  ఆసంస్థ ఉద్యోగులను సెలవుపై పంపిస్తూ ట్రంప్ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈఆదేశాలను అమెరికాలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి కార్ల్ నికోల్స్ తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే సెలవుల్లో ఉన్న సంస్థ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.