ట్రంప్ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్, బతుకమ్మ : వెనిజులాపై అమెరికా దాడికి నిరసనగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాయకులు ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడారు. వెనుజులాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు మదురో, అతని భార్యను అక్రమంగా న్యూయార్కు తరలించడాన్ని ఖండించారు. ఇందుకు వ్యతిరేకంగా ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు. ఆ దేశంలోని వివిధ పట్టణాల్లో బాంబుదాడులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా...