ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ ల యుద్ధాన్ని నిరసిస్తూ ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ ల యుద్దోన్మాద దాడులను ఖండిస్తూ, వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇరాన్ సుప్రీం ఖమేని...