భారత్-పాక్ యుద్ధంపై మాట మార్చిన ట్రంప్
భారత్-పాక్ యుద్ధంపై గంటల వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు మాట మార్పు తానే యుద్ధాన్ని ఆపేశానంటూ తొలుత ట్రంప్ వ్యాఖ్యలు ఆ తర్వాత ఇద్దరు నేతల వల్లే ఘర్షణ సద్దుమణిగిందంటూ కొత్త ప్రకటన ట్రంప్ వాదనను తోసిపుచ్చిన మోదీ అమెరికా మధ్యవర్తిత్వం లేదని స్పష్టీకరణ ఢిల్లీ, బతుకమ్మ : గత నెలలో భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటల వ్యవధిలోనే తన వైఖరిని మార్చుకున్నారు. తొలుత తానే యుద్ధాన్ని ఆపేశానని ప్రకటించిన ఆయన, ఆ...