6 వేల మందిని రికార్డుల్లో చంపేసిన ట్రంప్ సర్కార్

తాత్కాలిక పర్మిట్ తో అమెరికాలోకి వచ్చి తిరిగి వెళ్లకపోవడంతో నిర్ణయం పొమ్మన లేక కాదు వలసదారులను పొమ్మనే పొగబెట్టిన ట్రంప్ రికార్డుల్లో మరణించినట్లు నమోదు.. సోషల్ సెక్యూరిటీ నెంబర్ రద్దు... తమకు తాముగా అమెరికా విడిచి వెళ్లేలా చేయడమే ట్రంప్ ఉద్దేశం   అమెరిక, బతుకమ్మ : అమెరికాలో నివసిస్తున్న 6 వేల మంది వలసదారులను ట్రంప్ ప్రభుత్వం రికార్డుల్లో చంపేసింది. వారంతా జీవించి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం రికార్డుల్లో మరణించినట్లు అప్ డేట్ చేశారు. దీంతో వారి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆటోమేటిక్...