పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టిఆర్టియూ వినతిపత్రం
నందిపేట్ బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న యు పి ఎస్ (ఏకీకృత పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వం సి పి ఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరుతూ నందిపేట్ మండల టి ఆర్ టి యూ శాఖ తరఫున సోమవారం మండల తహసీల్దార్ ఆనంద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి ఆర్ టి యూ నాయకులు మాట్లాడుతూ, సి పి...