టీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలను తిప్పి కొట్టాలి
కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : టీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలను తిప్పి కొట్టాలని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని 9వ డివిజన్ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శోభన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరేలా ప్రచారం చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం...