రైతుల గోస పై సచివాలయం ఎదుట టీఆర్ఎస్ నిరసన

  . . . సెక్రెటరీయేట్ ముందు వడ్లు పోసి నిరసన . . .  కవితతో పాటు పలువురు అరెస్ట్ చేసిన పోలీసులు  హైదరాబాద్, బతుకమ్మ: రైతుల గోస పట్టని సర్కారుకు బుద్ధి రావాలని  తెలంగాణ రక్షణ సేన సెక్రటేరియట్ ముందు నిరసన కు దిగింది. శుక్రవారం టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో  హైదరాబాద్ సచివాలయం ఎదుట వడ్లు పోసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసి వారికి బాసటగా...