టీఆర్ఎస్ పేరు కల్వకుంట్ల కవిత కు కేటాయింపు

  . . . తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుకు ఈసీ ఆమోదం  హైదరాబాద్, బతుకమ్మ: టీఆర్ఎస్  పార్టీ పేరును కల్వకుంట్ల కవిత కు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేనకు పేరుకు బదులుగా  తెలంగాణ రక్షణ సేన అన్న పేరును ఖరారు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న కవిత తెలంగాణ రాష్ట్ర సేనను (టిఆర్ఎస్) ను స్థాపించిన విషయం తెలిసిందే.  కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ని...