నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరి చేయడానికే టీఆర్ఎస్
. . . పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు . . . చౌదరిగూడెంలో తెలంగాణ రక్షణ సేన సభ మహబూబ్ నగర్, బతుకమ్మ : తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికే తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా చౌదరిగూడెం – షాద్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో తెలంగాణ రక్షణ సేన నేత,...