గ్రామాల్లో టిఆర్ఎస్ జెండాలను ఎగర వేయాలి

  . . . పార్టీని బలోపేతం చేయాలి   . . . టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్   లింగంపేట, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈ నెల 19 న తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాలని ఎగరవేసి నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ సూచించారు. మంగళవారం లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలోని...