తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి నివేదిక సమర్పించిన టీఆర్ఎస్ చీఫ్
. . . ఉద్యమకారులకు త్వరితగతిన న్యాయం చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో సమావేశమైన ఆమె, ఉద్యమకారులకు న్యాయం చేసే ప్రక్రియలో ఆలస్యం చేయకుండా, సమయపాలనతో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించి భారత ప్రభుత్వం అమలు...