సెంట్రింగ్ కార్మికుల మహాధర్నాకు టీఆర్ఎస్ చీఫ్ కవిత మద్దతు
. . . రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే వాళ్లతో పాటు ధర్నాలో కూర్చుంటా . . . సెంట్రింగ్ కార్మికుల డిమాండ్లను పట్టించుకోకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టటం ఖాయం . . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత . . . ఇందిరా పార్క్ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలిపిన కవిత హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లో అద్దాల...