భూ నిర్వాసితుల తో గవర్నర్ ను కలిసిన టీఆర్ఎస్ చీఫ్ కవిత
హైదరాబాద్, బతుకమ్మ: వెలుగుమట్ల, కడ్లాపూర్, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసిత బాధితులతో తెరాస చీఫ్ కల్వకుంట్ల కవిత గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ను కలిసారు. మంగళవారం ఉదయం లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ని భూనిర్వాసితుల తో కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, పరిగి మండలం కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు జారీ చేసిన భూసేకరణ నోటీసులను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. ట్రిపుల్ ఆర్...