రైల్ రోకో కేసులో కోర్టుకు హాజరైన టీఆర్ఎస్ చీఫ్ కవిత
వెబ్ డెస్క్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లను కల్పించాలని రైల్ రోకో చేపట్టిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కోర్టుకు హాజరయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నవంబర్ 28 న కామారెడ్డి లో కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు రైల్ రోకో చేపట్టగా కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు ఈ నెల 12 న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లో గల...