ట్రబుల్ షూటర్ కే కర్నాటక సీఎం పగ్గాలు
. . . కాంగ్రెస్ పార్టీలో విధేయతకు దక్కిన గౌరవం . . . కన్నడ నాట సీఎం పదవి చేపట్టనున్న డికే.శివ కుమార్ వెబ్ డెస్క్, బతుకమ్మ: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దిరామయ్య రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం అనేది దాదాపు ఖాయం అయింది. డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీకి ఆపద వచ్చిన ప్రతిసారీ అడ్డుగోడగా నిలబడిన ఒక 'ట్రబుల్ షూటర్'కు దక్కిన...