ట్రాలీ ఆటో చోరీ కేసు ఛేదన

  . . . అంతర్ జిల్లా నేరస్తుడు అరెస్ట్ కామారెడ్డి, బతుకమ్మ :   రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాలీ ఆటో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగిలించబడిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అంతర్ జిల్లా అలవాటు నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్‌కు చెందిన తోట నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఇస్సన్నపల్లి గ్రామానికి చెందిన భూమ్పల్లి నరేష్‌కు చెందిన బజాజ్ ట్రాలీ ఆటో (నెం. ఏపి25ఎక్స్7950)ను జూన్ 23 రాత్రి...