ట్రిమ్స్ విద్యార్థులు మిస్సింగ్ కథ సుఖాంతం

  . . . 24 గంటల్లో ఛేదించిన పోలీసులు . . . ఇద్దరిని సికింద్రాబాద్ లో గుర్తింపు కోటగిరి, బతుకమ్మ: కోటగిరి మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల నుంచి మిస్సింగ్ అయిన ఇద్దరు విద్యార్థుల కథ 24 గంటలలో సుఖాంతమైంది. కోటగిరి మండల కేంద్రంలోని   తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో  8వ తరగతి చదువుతున్న అంబం గ్రామానికి  చెందిన కౌ లేడీ పండరి (13) అంబం గ్రామం, ఘన్ పూర్ గ్రామానికి చెందిన లక్ష్మపూర్ దీక్షిత్ (15) గురువారం  రాత్రి  పాఠశాల...