త్రివిధ దళాల సైనికుల గౌరవర్థం తిరంగ ర్యాలీ
మనం సైతం మన దేశం కోసం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : కాశ్మీర్ లోని పెహల్ గామ్ దాడిలో 27 మంది యాత్రికులను దారుణంగా చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదమును తుదముట్టించేందుకు భారత త్రివిధ దళాల సైనికులు చేసిన వీరచిత పోరాటానికి గుర్తుగా, సైనికుల గౌరవర్థం ఈ తిరంగ ర్యాలీని నిర్వహించడం జరిగిందని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి అన్నారు.మండల బీజేపీ ఆధ్వర్యంలోమండల కేంద్రంలో శనివారం నిర్వహించిన...