భీమా కో రేగావ్ అమరవీరులకు నివాళులు

నిజామాబాద్, బతుకమ్మ:    భీమాకోరేగావ్ విజయ్ దివస్ స్పూర్తితో బహుజనులకు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ  రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. గురువారం   జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో  భీమా కో రేగావ్ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు.  ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడారు. 1818 జనవరి ఒకటిన, మహారాష్ట్రలోని పూణే జిల్లాకు ముప్పై కిలోమీటర్ల దూరంలోని భీమా నది ఒడ్డున ఉన్న కోరేగావ్ గ్రామంలో 500 మంది బహుజన...