పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానికి నివాళులు

నిజామాబాద్, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శుక్రవారం నిజామాబాద్ జిల్లా పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ నాయకులు మాట్లాడారు.  దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆర్థికవేత్తగా అయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో మేలు చేశాయని కొనియాడారు .ఈ కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షులు పొద్దుటూరు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, జిల్లా మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ పటేల్, మాజీ ప్రధాన కార్యదర్శి జలంధర్,...