కాంగ్రెస్ ఓబీసీ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి కి నివాళ్లు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కాంగ్రెస్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు, ఆర్ టి వో మెంబర్ డి. రాజా నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి 16వ వర్థంతి సందర్భంగా నగరంలోని వినాయక నగర్ లోని అమరవీరుల పార్క్ హనుమాన్ జంక్షన్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యావత్తు ప్రపంచానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవశ్యకతను తన ఆత్మ బలిదానం ద్వారా తెలియజేసిన త్యాగమూర్తి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ తొలి అమరవీరుడు కాసోజు...