డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కి ఘన నివాళులు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   పేద ప్రజల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని నేషనల్ హ్యూమన్ రైట్స్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు తేలు సరిత అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకుని నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు తేలు సరిత, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోత్ గోపాల్ నాయక్, జిల్లా సంయుక్త కార్యదర్శి భానోత్...