కామ్రేడ్ ముఖ్తార్ పాష, పైల చంద్రక్కలకు ఘన నివాళులు

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు కామ్రేడ్ ముఖ్తార్ పాష, కామ్రేడ్ పైల చంద్రక్క ల 5 వ వర్థంతి సందర్బంగా పూలాంగ్ దేవి టాకిస్ చౌరస్తా లోని ఐఎఫ్టీయూ కార్యలయంలో వారి చిత్ర పటాలకు పూల దండ వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నిజామాబాదు జిల్లా సహయ కార్యదర్శి పుట్ట వరదయ్య మాట్లాడుతు కామ్రేడ్ ముఖ్తార్ పాషన్న, పైల చంద్రక్క లు...