బోదన్ లో బాబా సాహేబ్ కు ఘన నివాళులు

బోదన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతిని అధికారులు, అంబేద్కర్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు... అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి అంబెడ్కర్ అమర్ హై అంటూ నినదించారు.అంబేద్కర్ కూడలిలో  శుక్రవారం ఉదయం పంచశీల ను ఆలపించారు..బోధన్ తహసీల్దార్ విట్ఠల్ మాట్లాడుతూ భారతరాజ్యాంగన్ని రచించి గొప్ప ఖ్యాతి ని సంపాదించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు నెరవేర్చలని కోరారు..ఈ సందర్బంగా పట్టణ సిఐ వెంకట నారాయణ, రిటెర్డ్ ఎం ఈ ఓ శంకర్, మాలమహనడు...