పహల్గామ్ అమరులకు కోవ్వోత్తుల తో ఘన నివాళులు
వందేమాతరం.. .. . . హిందూస్తాన్ జిందాబాద్ . . . పాకిస్తాన్ ముర్దాబాద్ అంటు నినాధాలు . . . నగరంలో క్యాండిల్ ర్యాలీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ బై సీన్ వ్యాలీలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళ్లు అర్పించారు. నగరంలోని గాంధీ చౌక్ నుంచి భగత్ సింగ్ చౌరస్తా వరకు బుధవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. హిందుస్థాన్...